కరోనా వైరస్.. చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది

కరోనా వైరస్.. చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ అనే ఒక కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. 13 పట్టణాలకు పైగా రాకపోకలను నిలిపేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)