సొమాలియాలో మిడతల దండయాత్ర... అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

సొమాలియా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ దేశంపై ప్రస్తుతం దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే పొరుగుదేశం ఏదైనా దానిపై దాడి చేస్తోందని అనుకోకండి. ఎందుకంటే.. అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.

సొమాలియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలపై లక్షలాది మిడతలు దాడి చేస్తున్నాయి. పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)