వీడియో: వీల్ చైర్‌ డ్యాన్స్

విక్కీ సిమ్మండ్స్‌కు డ్యాన్స్ అంటే ప్రాణం. అయితే, వెన్నెముకకు గాయమవ్వడంతో ఆమె వీల్‌చైర్‌ వాడాల్సి వచ్చింది. కానీ, డ్యాన్స్‌పై ఆమెకున్న ఆసక్తి చెక్కు చెదరలేదు. ఇప్పుడు తన స్నేహితురాలితో కలిసి వీల్‌చైర్‌లోనే చక్కగా డ్యాన్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

వీళ్లు డ్యాన్స్ ఎలా చేస్తున్నారో, ఆ డ్యాన్స్ గురించి ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)