వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి

వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి

కాలిఫోర్నియాలోని మన్రోవియాలోని నివాస ప్రాంతాల్లోకి ఓ ఎలుగు చొరబడింది. నివాస సముదాయాల మధ్య తిరుగుతుండగా... ఓ ఇంట్లో శునకాలు ఆ ఎలుగును చూశాయి. ఊహించని ఆ పరిణామంతో ఒక్కసారిగా అరవడం మొదలెట్టాయి. అయితే ఆ ఎలుగు బంటి మాత్రం చాలా ప్రశాంతంగా వాటిని చూస్తూ తన దారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఆ సరదా దృశ్యాలను ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)