సముద్ర గర్భంలోని సౌందర్యాన్ని కెమేరాలో బంధించిన అద్భుత ఛాయాచిత్రాలు

  • 1 మార్చి 2020
అంటార్కిటికాలో ఓ మంచుకొండ చుట్టూ సీల్స్ తిరుగుతుండటాన్ని ఫొటో తీసిన గ్రెగ్ లెకోయర్ 'అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2020'గా నిలిచారు Image copyright Greg Lecoeur
చిత్రం శీర్షిక అంటార్కిటికాలో ఓ మంచుకొండ చుట్టూ సీల్స్ తిరుగుతుండటాన్ని ఫొటో తీసిన గ్రెగ్ లెకోయర్ 'అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2020'గా నిలిచారు

సముద్రాలు, నదులు, సరస్సుల్లోని అద్భుత దృశ్యాలను కెమెరాలతో అందంగా బంధించేవారిని గుర్తించేందుకు ఏటా ‘అండర్ వాటర్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల పోటీ జరుగుతుంది.

ఈ సారి ఆ పోటీకి 5,500కుపైగా ఎంట్రీలు వచ్చాయి. 13 విభాగాల్లో 70 దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.

Presentational white space
బహమాస్‌లోని మడ అడవుల్లో పిల్ల లెమన్ షార్క్‌ల ఫొటో తీసిన అనితా కైన్రాత్ అప్‌కమింగ్ ఫొటొగ్రాఫర్‌ అవార్డు గెలుచుకున్నారు Image copyright Anita Kainrath
చిత్రం శీర్షిక బహమాస్‌లోని మడ అడవుల్లో పిల్ల లెమన్ షార్క్‌ల ఫొటో తీసిన అనితా కైన్రాత్ అప్‌కమింగ్ ఫొటొగ్రాఫర్‌ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు
Presentational white space
నేప్లెస్‌ తీరంలో వలలో చిక్కిన టూనా చేప ఫొటో తీసిన పాస్క్వాల్ వాస్సాల్లో మరైన్ కన్సర్వేషన్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు Image copyright Pasquale Vassallo
చిత్రం శీర్షిక నేప్లెస్‌ తీరంలో వలలో చిక్కిన టూనా చేప ఫొటో తీసిన పాస్క్వాల్ వాస్సాల్లో మరైన్ కన్సర్వేషన్ ఫొటొగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు
Presentational white space
ఇండోనేసియాలో రాబిట్‌ఫిష్‌ల ఫొటో తీసిన నిక్ మోర్‌ బ్రిటీష్ అండర్‌వాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు Image copyright Nick More
చిత్రం శీర్షిక ఇండోనేసియాలో రాబిట్‌ఫిష్‌ల ఫొటో తీసిన నిక్ మోర్‌ బ్రిటీష్ అండర్‌వాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు
Presentational white space
సీ హార్స్ ఫొటొ తీసిన నుర్ టక్కర్ మోస్ట్ ప్రామిసింగ్ బ్రిటీష్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు Image copyright Nur Tucker
చిత్రం శీర్షిక సీ హార్స్ ఫొటొ తీసిన నుర్ టక్కర్ మోస్ట్ ప్రామిసింగ్ బ్రిటీష్ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు
Presentational white space
బ్లాక్ అండ్ వైట్ విభాగంలో జెనా హోలోవే తీసిన ఈ ఫొటొ పోటీకి వచ్చింది Image copyright Zena Holloway
చిత్రం శీర్షిక బ్లాక్ అండ్ వైట్ విభాగంలో జెనా హోలోవే తీసిన ఈ ఫొటొ పోటీకి వచ్చింది
Presentational white space
సౌదీ అరేబియాలో ఓ పాడబడ్డ నౌక ఫొటొ తీసిన రెనీ కాపోజోలా వ్రెక్ విభాగంలో పోటీపడ్డారు Image copyright Renee Capozzola
చిత్రం శీర్షిక సౌదీ అరేబియాలో ఓ పాడబడ్డ నౌక ఫొటొ తీసిన రెనీ కాపోజోలా వ్రెక్ విభాగంలో పోటీపడ్డారు
Presentational white space
ఐల్స్ ఆఫ్ స్కిల్లీలో తీసిన ఈ ఫొటోకుగానూ వైడ్ యాంగిల్ విభాగంలో ఆర్థర్ కింగ్‌డన్‌కు అవార్డు వచ్చింది Image copyright Arthur Kingdon
చిత్రం శీర్షిక ఐల్స్ ఆఫ్ స్కిల్లీలో తీసిన ఈ ఫొటోకుగానూ వైడ్ యాంగిల్ విభాగంలో ఆర్థర్ కింగ్‌డన్‌కు అవార్డు వచ్చింది
Presentational white space

గమనిక: ఫొటోలన్నింటికీ కాపీ రైట్స్ వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.