వీడియో: ఫేస్ మాస్కులు ధరించడంలో తప్పులు, ఒప్పులు

వీడియో: ఫేస్ మాస్కులు ధరించడంలో తప్పులు, ఒప్పులు

కరోనావైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని ప్రభుత్వాధినేతల నుంచి వైద్య, ఆరోగ్య సంస్థల ప్రతినిధుల వరకూ అందరూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించడం కూడా మన జీవితంలో ఒక భాగం కానుంది.

మరి ఆ మాస్కులను ధరించడం ఎలాగో, వాటిని వినియోగించేప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)