జార్జి ఫ్లాయిడ్ నిరసనలు: ‘ఒక నల్లజాతి అమెరికన్‌గా నేను భయపడుతున్నా’

జార్జి ఫ్లాయిడ్ నిరసనలు: ‘ఒక నల్లజాతి అమెరికన్‌గా నేను భయపడుతున్నా’

అమెరికాలో నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ అనే వ్యక్తి మెడపై మోకాలితో నొక్కి, అని మరణానికి కారణమైన పోలీసు వ్యవస్థపైన, అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులపైన నిరసనలు పెరుగుతున్నాయి.

అమెరికాలోని ఎంతోమంది నల్లజాతీయులు తమ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో నల్లజాతీయులుగా జీవించడం గురించి వారేమంటున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)