బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటే... మద్దెల వాయించిన రోగి

బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటే... మద్దెల వాయించిన రోగి

నేపాల్‌కు చెందిన ఖడ్గ బహదూర్ బుద్ధ ఓ సంగీత కళాకారుడు. ముప్పై ఏళ్లలో తొలిసారిగా డ్రమ్స్ వాయించడంలో తన నైపుణ్యం తగ్గుతున్నట్లు గుర్తించాడు.

ఆయనకు 'టాస్క్-స్పెసిఫిక్ డిస్టోనియా' అనే అరుదైన నరాల వ్యాధి ఉంది.

ఈ వ్యాధి ఉన్న వారికి.. వారు చేస్తున్న పనికి సంబంధించి శరీరంలో కొన్ని భాగాలు అప్రయత్నంగా పనిచేయడం ఆగిపోతాయని డాక్టర్లు చెప్పారు.

ఈ సమస్యను సరిచేయటానికి ఆయన మెదడుకు శస్త్రచికిత్స చేశారు.

ఆపరేషన్ చేసేటపుడు ఆయనను డ్రమ్స్ వాయించాలని డాక్లర్లు చెప్పారు. ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)