పాకిస్తాన్: లాక్‌డౌన్ తొలగింపుపై వైద్యులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?

పాకిస్తాన్: లాక్‌డౌన్ తొలగింపుపై వైద్యులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?

పాకిస్తాన్‌లో కరోనా మరణాలు 2 వేలకు చేరువలో ఉన్నాయి.

ఊహించిన స్థాయిలో దుర్బర పరిస్థితులను ఈ దేశం చవిచూడనప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

ఈ సమయంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించక తప్పదని చెబుతున్నారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కరోనా కన్నా ఆకలి అతి పెద్ద సమస్యని ఆయన అంటున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు పాకిస్తాన్ వైద్య సిబ్బంది.

కారణాలేంటో బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)