కరోనావైరస్ జన్యుపటాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నారు?

కరోనావైరస్ జన్యుపటాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నారు?

బ్రిటన్‌లో కరోనావైరస్ మీద సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ విజయవంతమైతే ఆ దేశం లాక్‌డౌన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

కరోనావైరస్ ఎలా వ్యాపిస్తోందో తెలుసుకోవటానికి దాని జన్యుపటం ఆవిష్కరించటం కీలకం.

ఒక లేబరేటరీలో ఆ పరిశోధనలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)