దక్షిణాఫ్రికా కరోనావైరస్‌ను ఈ మారుమూల గ్రామం ఎలా ఎదుర్కొంటోంది?

దక్షిణాఫ్రికా కరోనావైరస్‌ను ఈ మారుమూల గ్రామం ఎలా ఎదుర్కొంటోంది?

దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్సులోని క్వాజులు అనే గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు.

ఈ మారుమూల గ్రామంలో ప్రజలకు సరైన తాగునీటి సదుపాయాలు కూడా లేవు. మరి గ్రామస్తులు కరోనావైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)