పాకిస్తాన్‌లో ఒక స్వలింగ సంపర్కుల జంట ఎలా తమ బంధాన్ని కొనసాగిస్తోంది...

పాకిస్తాన్‌లో ఒక స్వలింగ సంపర్కుల జంట ఎలా తమ బంధాన్ని కొనసాగిస్తోంది...

పాకిస్తాన్‌ సంప్రదాయ సమాజంలో స్వలింగ సంపర్కాన్ని తప్పుగానే భావిస్తున్నారు. ప్రజలు చూసే విధానం ఎలా ఉన్నప్పటికీ కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం తెరచాటుగా తమ బంధాలను కొనసాగిస్తున్నారు.

అలాంటి ఒక గే జంటను బీబీసీ ఉర్దూ కలిసింది. వీరు ఏమంటున్నారో, ఎలా జీవిస్తున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)