కరోనావైరస్ పిల్లల నుంచి ఇతరులకు సోకుతుందా?

కరోనావైరస్ పిల్లల నుంచి ఇతరులకు సోకుతుందా?

కరోనావైరస్ చిన్న పిల్లలకు సోకడం చాలా తక్కువ అని ప్రపంచవ్యాప్త పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరి చిన్న పిల్లల నుంచి కరోనావైరస్ ఇతరులకు సోకుతుందా?

శాస్త్రవేత్తలు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)