కరోనావైరస్ మహమ్మారి సమయంలోనూ బస్సులు నడుపుతున్న మహిళలు

కరోనావైరస్ మహమ్మారి సమయంలోనూ బస్సులు నడుపుతున్న మహిళలు

కరోనా సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అత్యవసర సేవల సిబ్బంది వైరస్ భయాలున్నా కూడా విధుల్లో పాల్గొంటున్నారు.

లండన్‌లో ఇప్పటివరకు 29 మంది బస్ డ్రైవర్లు కోవిడ్ బారిన పడి మరణించారు.

అయితే, ఈ భయాలున్నప్పటికీ ఓ మహిళా డ్రైవర్ మాత్రం రోజూ విధులు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)