నినా దావులూరి: న‌ల్ల‌ని తెలుగమ్మాయి మిస్ అమెరికా ఎలా అయ్యింద‌న్నారు

నినా దావులూరి: న‌ల్ల‌ని తెలుగమ్మాయి మిస్ అమెరికా ఎలా అయ్యింద‌న్నారు

నల్లగా ఉన్నావని ఎవరైనా అంటే కుంగిపోకూడదని, తాను మిస్ అమెరికా టైటిల్ గెలుచుకున్న తర్వాత... తన శరీర రంగు గురించి బంధువులు కూడా విమర్శలు చేశారనన్నారు నినా దావులూరి.

నల్లగా ఉన్న ఆ అమ్మాయి మిస్ అమెరికా ఎలా అవుతుందని కొన్ని భారతీయ పత్రికలు రాశాయన్నారు నినా . అందుకే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తాను పోరాడానని చెప్పుకొచ్చారు. మాజీ మిస్ అమెరికా, లాయర్, యాక్టర్, ఫిల్మ్ మేకర్, అంత్రోప్రెన్యూర్ నినా దావులూరితో బీబీసీ ఇంటర్వ్యూ.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)