మాల్దీవుల్లో ఆ రెండు దీవులు కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలు చేస్తున్నారు...

మాల్దీవుల్లో ఆ రెండు దీవులు కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలు చేస్తున్నారు...

మాల్దీవుల్లో టూరిజం అభివృద్ధి పేరిట రెండు ద్వీపాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

కానీ, అక్కడి ప్రజలు మాత్రం తమ ద్వీపాలను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ఆ ద్వీప అందాలను, తమ జీవనాధారాన్ని కాపాడుకునేందుకు అంతా ఒక్కటయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)