కరోనావైరస్: చ‌లికాలంలో మహమ్మారి మ‌రింత విస్త‌రిస్తుందా?

కరోనావైరస్: చ‌లికాలంలో మహమ్మారి మ‌రింత విస్త‌రిస్తుందా?

చలికాలం వచ్చేస్తోంది.. ఇదే సీజన్‌లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వ సాధారణం.

కానీ, ఈసారీ చలికాలం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచుతోంది.

చలి వాతావరణంలో కరోనావైరస్ మరింత ఉద్ధృతరూపం దాల్చే ప్రమాదం ఉందని.. వేగంగా వ్యాపించవచ్చని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.

శీతాకాలంలో ప్రపంచం కరోనావైరస్ ‘సెకెండ్ వేవ్’ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వైరస్ ఇంతకు ముందుకంటే ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఉత్తరార్ధ గోళంలోని దేశాలకు ఇది ఆందోళన కలిగించే అంశం కాబోతోందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)