డమ్మీ అభ్యర్థిగా నిలబడి అనూహ్యంగా మేయర్‌గా గెలిచిన క్లీనర్

డమ్మీ అభ్యర్థిగా నిలబడి అనూహ్యంగా మేయర్‌గా గెలిచిన క్లీనర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు రెండు పార్టీల అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కానీ రష్యాలో ఎలాంటి శ్రమ లేకుండానే ఒకరు మేయర్‌గా ఎన్నికయ్యారు.

అది కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీకి చెందిన అభ్యర్థిని ఓడించారు.

ఆమెకు రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు. క్లీనర్‌గా పనిచేస్తున్న ఆమె అనుకోకుండా బరిలోకి దిగి, సిట్టింగ్‌ మేయర్‌పైనే విజయం సాధించారు.

రవ్వంత శ్రమ కూడా లేకుండా, అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి మరీ ఆమె మేయర్‌గా ఎన్నికయ్యారు.

బీబీసీ ప్రతినిధి పీటర్ కొజ్లోవ్ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)