40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న బచ్చుదాదాకా ధాబా

40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న బచ్చుదాదాకా ధాబా

ఆయన పేరు బచ్చుదాదా... గుజరాత్‌లోని మోర్బీలో ఓ చిన్న ధాబా నడుపుతున్నారు.

దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కడుపునిండా తిండి పెడతారు. వాళ్లు ఇచ్చిందే తీసుకుంటారు. డబ్బులివ్వకపోయినా ఏమీ పట్టించుకోరు. ఇక్కడి ఫుల్ మీల్స్ ఖరీదు కూడా కేవలం 40 రూపాయలే. ఓపిక ఉన్నంత వరకూ నిరుపేదల ఆకలి తీరుస్తూనే ఉంటానన్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)