శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై బీబీసీ పరిశీలనలో ఏం తెలిసింది?

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై బీబీసీ పరిశీలనలో ఏం తెలిసింది?

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ బాధితుల అంశమే గుర్తుకొస్తుంది.

ఉద్దానంలో 2019 ఒక్క ఏడాదిలో 5070 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో 33 శాతం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు ప్రతి ఇంటిలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. ఇంతకీ ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)