సెక్స్ వర్కర్ల‌కు కొత్త జీవితాన్నిస్తున్న ఆభరణాలు

సెక్స్ వర్కర్ల‌కు కొత్త జీవితాన్నిస్తున్న ఆభరణాలు

కరోనా ప్రపంచంలో అందరి మీదా ప్రభావం చూపింది.

లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్ వంటివి వాళ్ల ఆదాయానికి గండికొట్టాయి.

దీంతో మహారాష్ట్రలో నాసిక్ లో సెక్స్ వర్కర్లు ఇమిటేషన్ జ్యుయెలరీ తయారు చేస్తూ కొత్త జీవితానికి నాంది పలికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)