ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...

ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...

ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న నెహ్రూ, కమల దంపతులకు జన్మించారు. ఆమె బాల్యమంతా అలహాబాద్‌లోని ఆనంద భవన్‌లో గడిచింది.

1924 నవంబర్‌లో ఇందిరకు తమ్ముడు పుట్టాడు. కానీ, రెండు రోజులకే చనిపోయాడు. చిన్నప్పటి నుంచే చురుకుగా కనిపించిన ఇందిర తన తండ్రి వారసత్వాన్ని అందుకుని భారత ప్రధాని అయ్యారు. మొదట్లో ఎంతో సున్నితంగా కనిపించిన ఇందిర... ఎంతో ధృఢంగా ఎదిగారు. ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.

ఆమె జీవితంలోని ముఖ్యాంశాల సమాహారం ఈ వీడియో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)