కుక్కలు, పిల్లులను కాదు.. అతడు సింహాలను పెంచుకుంటున్నాడు...

కుక్కలు, పిల్లులను కాదు.. అతడు సింహాలను పెంచుకుంటున్నాడు...

అఫ్గానిస్తాన్‌లోని క్వెట్టాలో నివసించే సూఫీ ఖుదాయిదాద్ అచాక్‌జాయ్ సింహాలను పెంచుకుంటున్నారు.

ఆస్ట్రేలియా నుంచి కరాచీ పోర్టు ద్వారా తెప్పించుకున్నారు.

వీటిని పెంచుకోవటానికి లైసెన్స్ తీసుకున్నారు.

ఈ సింహాలకు ఆహారంగా మూడు రోజులకు 100 కిలోల మాంసం పెట్టాలి.

రోజూ స్నానం కూడా చేయిస్తారు.

నెలకు మూడు, నాలుగు లక్షల రూపాయల ఖర్చవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)