విండీ గ్లోబ్ రేస్: సముద్రంలో ఒంటరిగా 44 వేల కిలోమీటర్లు... ఓ మహిళ సాహసయాత్ర

విండీ గ్లోబ్ రేస్: సముద్రంలో ఒంటరిగా 44 వేల కిలోమీటర్లు... ఓ మహిళ సాహసయాత్ర

విండీ గ్లోబ్ రేస్... సాహసికులకు ఇదో ఎన్నో సవాళ్లతో కూడిన బోట్ రేస్. 15 ఏళ్ల కిందట డేమ్ ఎలెన్ సృష్టించిన వరల్డ్ రికార్డ్‌ను బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో పిప్ అనే మహిళ ఇప్పుడీ సాహసం చేస్తున్నారు.

ఇంతకీ సముద్రంలో ఒంటరిగా ఆమె ప్రయాణం ఎలా సాగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)