స్పీకర్ బడ్స్: ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి... మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపుచ్చుతాయి

స్పీకర్ బడ్స్: ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి... మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపుచ్చుతాయి

ఈ రోజుల్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వినియోగం పెరుగుతోంది. మొబైల్‌లో వీడియోలు చూడడానికి, పాటలు వినడానికి ఇయర్ బడ్స్ చాలా మందికి అనువుగా కనిపిస్తున్నాయి.

అయితే, వీటితో సంగీతం మాత్రమే వినేలా కాకుండా మరిన్ని అంశాలను జోడించి తయారు చేసిన కొత్త రకాల ఇయర్ బడ్స్ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అవేంటో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)