త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలిసారిగా నిర్మించిన అతి పెద్ద ఇల్లు ఇదే...

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలిసారిగా నిర్మించిన అతి పెద్ద ఇల్లు ఇదే...

ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక అంతస్తు వరకు భవనాలను త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించారు. తాజాగా రెండంస్తుల భవనాన్ని అద్భుతంగా కట్టేశారు.

భారీ త్రీడీ ప్రింటింగ్ యంత్రంతో దీనిని నిర్మించారు. ఆ నిర్మాణం ఎలా సాగిందో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)