నేపాల్ వివాదం.. అసలు ఏమైంది

నేపాల్ వివాదం.. అసలు ఏమైంది

నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, తన సొంత పార్టీ సభ్యులనుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సమాచారం.

పార్టీని, ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

2018లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) విలీనమైన తరువాత కేపీ ఓలీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు.

సీపీఎన్ (మావీయిస్ట్ సెంటర్) నాయకుడు పుష్ఫ్ కమల్ దహల్ ప్రచండ్ సంఘటిత సీపీఎన్ పార్టీ కో-చైర్మన్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)