Live: జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
Live: జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం.
జో బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. ఆయన 1942 నవంబర్ 20న పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జన్మించారు. 1968లో ఆయన లా పట్టా అందుకున్నారు.
డెలవేర్ నుంచి ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేసిన బైడెన్.. మొదటిసారి 1972లో సెనేట్‌కు ఎన్నికయ్యారు.
జో బైడెన్‌ను అచ్చమైన వాషింగ్టన్ డీసీ వాసిగా చెప్పవచ్చు. 36 ఏళ్ల పాటు సెనేటర్‌గా, ఎనిమిదేళ్ల పాటు ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయన రాజకీయ జీవితం ప్రధానంగా అమెరికా రాజధానిలోనే రూపుదిద్దుకుంది.
ఇవి కూడా చదవండి:
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలుబైడెన్ పాలనలో భారత సంతతి అమెరికన్లు కీలకం కానున్నారా
- జో బైడెన్ నుంచి తెలుగువారు ఏం కోరుకుంటున్నారు
- కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారంతో అమెరికా రాజకీయాల్లో భారత్ మరింత కీలకం అవుతుందా?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)