శ్రీకాకుళం-కాశీబుగ్గ: అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్‌ఐ

శ్రీకాకుళం-కాశీబుగ్గ: అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్‌ఐ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాం ఉందని సమాచారం రావడంతో స్థానిక ఎస్సై శిరీష అక్కడికి వెళ్లారు.

అయితే, ఆ మృతదేహాన్ని తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో, ఆమె స్వయంగా ఆ శవాన్ని మోసి జీపు ఎక్కించారు. అంత్యక్రియల కోసం లలితా చారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)