నీటిపైన నడిచే ఎలక్ట్రిక్ బైక్ ఇది..

నీటిపైన నడిచే ఎలక్ట్రిక్ బైక్ ఇది..

ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్. నీళ్లపైన నడవగలదు. పెడల్‌ను తొక్కితే దీనికి శక్తి వస్తుంది. అయితే, మొదటిసారి దీని పెడల్‌ను గట్టిగా తొక్కి, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. బ్యాటరీని ఒకసారి ఛార్జి చేస్తే గంటన్నరపాటు వాడుకోవచ్చు. గంటకు 10 కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది నడవగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)