పోప్ ఫ్రాన్సిస్: ఇరాక్‌లో క్రైస్తవుల జనాభా 15 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు పడిపోయింది?

పోప్ ఫ్రాన్సిస్: ఇరాక్‌లో క్రైస్తవుల జనాభా 15 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు పడిపోయింది?

ఇరాక్‌లో చాలా మందికి పోప్ పర్యటనే ఓ అద్భుతం. ఇరాక్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒకప్పుడు ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు పోప్ ఫ్రాన్సిస్.

షియా ఇస్లాంలో అత్యంత శక్తిమంతమైనవారిలో ఒకరైన ఆయతొల్లా అలీ అల్-సిస్తానీతో ఆయన సమావేశమయ్యారు. పర్యటన చివరి రోజు కుర్దిస్తాన్ ప్రాంత రాజధాని ఇర్బిల్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోప్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)