బైక్ రేసర్ టాన్యా: మగాళ్లకు దడ పుట్టిస్తున్న మహిళా బైక్ రేసర్

బైక్ రేసర్ టాన్యా: మగాళ్లకు దడ పుట్టిస్తున్న మహిళా బైక్ రేసర్

ఆమె బైక్ రేస్‌లోకి అడుగుపెడితే అబ్బాయిల గుండెలు జారిపోతాయి. విమెన్ రేసర్‌ టాన్యా ముజిందా వయసు 16 ఏళ్లు. ఇంటర్నేషనల్ మోటో క్రాస్ రేస్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచారు.

అయిదేళ్ల వయసు నుంచే రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టాన్యా, "బైక్ మీద దూసుకుపోతుంటే గాలిలో పక్షిలా తేలిపోతున్నట్లుంటుంది" అని అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)