సునామీ ముంచెత్తబోతున్నట్లు వాళ్లకు 10 నిముషాల ముందు తెలిసింది...

సునామీ ముంచెత్తబోతున్నట్లు వాళ్లకు 10 నిముషాల ముందు తెలిసింది...

2011 మార్చి 11న జపాన్‌ని ముంచెత్తిన సునామీ ప్రభావం నేటికీ చాలా నగరాల్లో అలాగే ఉంది.

ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదంతో పదేళ్లైనా అక్కడ రేడియేషన్ తగ్గలేదు.

నగరాన్ని నివాసయోగ్యంగా మార్చాలంటే కనీసం మరో 40 ఏళ్లు పడుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)