ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో అత్యాచారం జరిగిందా?

ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో అత్యాచారం జరిగిందా?

ఆస్ట్రేలియాలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు.

లైంగిక వేధింపులు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు.

ఆస్ట్రేలియా పార్లమెంటు కేంద్రంగా ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి.

ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకత్వంలో జవాబుదారీతనం లోపించిందని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి షైమా ఖలీల్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)