అమెరికాలో 76 ఏళ్ల చైనా వృద్ధురాలిపై దాడి

అమెరికాలో 76 ఏళ్ల చైనా వృద్ధురాలిపై దాడి

చైనాకు చెందిన 76 ఏళ్ల ఈ బామ్మపై శాన్‌ఫ్రాన్సిస్కోలో దాడి జరిగింది.

రోడ్డు దాటేందుకు ఆమె వేచి చూస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆమె ముఖంపై కొట్టాడు.

అయితే, వెంటనే ఆమె ఆత్మరక్షణ కోసం దుండగుడిని కర్రతో కొట్టింది.

ఈ దాడి తరువాత ఆమె బయటకు వెళ్లేందుకే భయపడుతున్నారు.

కొన్ని నెలలుగా అమెరికాలో ఆసియన్లపై దాడులు జరుగుతున్నాయి.

ఇటీవల అట్లాంటాలో కాల్పుల్లో కూడా ఆరుగురు ఆసియన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)