బ్లాక్ రైనో విమానం ఎక్కి 4 వేల మైళ్లు ఎందుకు ప్రయాణిస్తోందో తెలుసా?

బ్లాక్ రైనో విమానం ఎక్కి 4 వేల మైళ్లు ఎందుకు ప్రయాణిస్తోందో తెలుసా?

చానువా అనే ఓ ఎనిమిదేళ్ల బ్లాక్ రైనో ఓ సుదూర తీరాలకు ప్రయాణమైంది. ప్రపంచంలో అంతరించిపోతున్న అరుదైన ప్రాణి జాతుల్లో ఒకటైన బ్లాక్ రైనోలను సంరక్షించేందుకు చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇంగ్లండ్ నుంచి బయలుదేరిన ఈ రైనో 4 వేల మైళ్ల దూరం ప్రయాణించి టాంజానియాకు చేరుకుంటుంది.

ఈ రైనో ప్రయాణంలో తొలి ఘట్టాన్ని బీబీసీ దగ్గరగా పరిశీలించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)