ఆక్టోపస్‌కు కోపం వస్తే... మనిషిని ఎలా కొడుతుందో చూడండి

ఆక్టోపస్‌కు కోపం వస్తే... మనిషిని ఎలా కొడుతుందో చూడండి

"నేను నా కుటుంబం బీచ్‌కు దగ్గరగా ఉన్న రిసార్ట్‌లో దిగాం. సరదాగా సముద్రంలో ఈత కొడదామని నీళ్లల్లోకి దిగాం. అది ఆక్టోపస్ అనుకోలేదు. సీగల్‌ను వేటాడుతున్న స్టింగ్రే అనుకున్నాను" అని కార్ల్‌సన్‌ వివరించారు.

తన రెండేళ్ల కూతురిని తీసుకుని దానికి దగ్గరగా వెళ్లినప్పుడే అది ఆక్టోపస్ అని తెలిసింది. దానికి వీడియో తీస్తుండగా, అకస్మాత్తుగా అది వీళ్లవైపు తిరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

"ఆక్టోపస్ మాపై దాడి ప్రారంభించింది. మేము షాక్ అయిపోయాం" అని కార్ల్‌సన్‌ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.