కరోనా వైరస్ శరీరంలోకి ఎలా చేరుతుందో తెలుసా

కరోనా వైరస్ శరీరంలోకి ఎలా చేరుతుందో తెలుసా

ప్రపంచమంతా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

భారత్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

చేతులను కడుక్కోకుండా ముఖం, నోరు, ముక్కు, కళ్లను తాకొద్దని వైద్యులు చెబుతున్నారు.

శరీరంలోకి వైరస్‌లు ముఖ్యంగా ఈ మార్గాల్లోనే చేరుతాయని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)