జర్మనీ: కరోనా వల్ల వేశ్యాగృహాలు మూతపడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న సెక్స్ వర్కర్లు

జర్మనీ: కరోనా వల్ల వేశ్యాగృహాలు మూతపడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న సెక్స్ వర్కర్లు

కరోనా ఆంక్షల కారణంగా తమ జీవితాలు మరింత ప్రమాదకరంగా మారాయని జర్మనీలోని సెక్స్ వర్కర్లు వాపోతున్నారు.

చట్టబద్ధంగా విధించిన ఆంక్షలతో ఉపాధి కోల్పోయిన అక్కడి సెక్స్ వర్కర్లు స్వచ్ఛంద సంస్థల సాయం మీద ఆధారపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)