మగవాళ్లకు గర్భ నిరోధక పిల్స్ ఎందుకు లేవు?

మగవాళ్లకు గర్భ నిరోధక పిల్స్ ఎందుకు లేవు?

గర్భ నిరోధక మాత్రలు కనిపెట్టి ఆరు దశాబ్దాలు దాటింది.

కానీ, ఇప్పటి వరకు మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు మాత్రం కనిపెట్టలేదు. దీనికి అసలు కారణాలేంటి? సైన్స్ ఏం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)