తాలిబాన్ల తొలి ప్రెస్ మీట్: ‘మేం మారిపోయాం’

తాలిబాన్ల తొలి ప్రెస్ మీట్: ‘మేం మారిపోయాం’

''మా పాలనలో ఆడవాళ్లకు హక్కులుంటాయి. కానీ, షరియా పరిధిలోనే ఉంటాయి. మీడియా స్వతంత్రంగా నడుచుకోవచ్చు. కానీ, మాకు వ్యతిరేకంగా పనిచేయకూడదు''- మొట్టమొదటి ప్రెస్ మీట్‌లో తాలిబాన్ ప్రకటన ఇది. ఇంకా ఏమన్నారంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)