ప్రపంచంలోని అత్యంత పురాతన టోపీల షాపులోకి వెళ్దాం రండి..

ప్రపంచంలోని అత్యంత పురాతన టోపీల షాపులోకి వెళ్దాం రండి..

ఇది లండన్‌లోని లాక్ అండ్ కో షాపు. ప్రపంచంలోనే అత్యంత పురాతన టోపీల షాపు ఇదే. 1676 స్థాపించిన ఈ షాపు ఇన్ని శతాబ్ధాలుగా ఎలా నడుస్తోంది? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)