9/11 దాడులు జరిగిన తర్వాత న్యూస్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి ఎందుకంటే...

9/11 దాడులు జరిగిన తర్వాత న్యూస్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి ఎందుకంటే...

సరిగ్గా ఇరవయ్యేళ్ల కిందట ఆ ఉదయాన నాలుగు విమానాలు హైజాక్ అయ్యాయి. అవి అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తికి చిహ్నాలైన రెండు భారీ భవనాల్లోకి దూసుకెళ్లాయి.

2,996 మంది మరణానికి కారణమైన 9/11 దాడులు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద దాడులు. దాని పర్యవసానాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఈ దాడుల తరువాతే అమెరికా 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రారంభించి ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో దాడులు చేసింది.

సెప్టెంబరు 11 ఉదయం 149 నిమిషాల పాటు సాగిన ఆ బీభత్సం తరువాత అనేక వెబ్‌సైట్లు క్రాష్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)