అఫ్గానిస్తాన్: ఆకలి కోరల్లో చిక్కుకుపోతున్న ప్రజలు

అఫ్గానిస్తాన్: ఆకలి కోరల్లో చిక్కుకుపోతున్న ప్రజలు

నాలుగు వారాల క్రితం అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడంతో - ఆ దేశ వైద్యరంగానికి ఆర్థిక సాయన్ని నిలిపేసింది ప్రపంచ బ్యాంక్.

దాంతో రాజధాని కాబుల్‌లో మానవీయ సంక్షోభం ఏర్పడుతుందనే భయాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం అక్కడి సామాన్యుల బతుకుపోరుపై బీబీసీ ప్రతినిధి జెరెమీ బోవెన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)