ఈ పురాతన మమ్మీ ముఖాన్ని చేతులతో ఎందుకు కప్పేసుకుంది?

ఈ పురాతన మమ్మీ ముఖాన్ని చేతులతో ఎందుకు కప్పేసుకుంది?

పెరూలో 1200 ఏళ్ల పురాతన మమ్మీ ఒకదానిని ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు.

ఈ మమ్మీని తాళ్లతో కట్టేశారు.

చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. ఆ చేతులు ముఖాన్ని కప్పుకుతున్నట్లు కనిపిస్తున్నాయి.

బహుశా అప్పటి సమాజంలో ఈ మనిషికి గొప్ప హోదా ఉండి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.

ఈ మమ్మీ వయసు ఎంత అనేది రేడియో కార్బన్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగించి నిర్థరిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)