ఈ పక్షుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది.. జంట పక్షిని మోసం చేస్తున్నాయి

ఈ పక్షుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది.. జంట పక్షిని మోసం చేస్తున్నాయి

ఆల్బట్రాస్ పక్షులు ఒకసారి తగిన భాగస్వామి దొరికిన తర్వాత జీవితాంతం ఆ పక్షికే కట్టుబడి ఉంటాయని చెబుతారు.

కానీ ఇటీవలి కాలంలో ఇవి తమ జంట పక్షితో కాకుండా ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి.

దీనికి మూలం వాతావరణ మార్పుల్లో ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)