కెన్యా అడవుల్లో కరవుకు బలవుతున్న వన్య ప్రాణులు

కెన్యా అడవుల్లో కరవుకు బలవుతున్న వన్య ప్రాణులు

ఆకలితో 11 జిరాఫీలు ఇక్కడ మరణించాయి.

కరవుతో చాలా పశువులు చనిపోతున్నాయి.

వాటిని తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు.

కెన్యాలో తీవ్రమైన కరవు పరిస్థితులు అక్కడి జంతుజాలాన్ని మృత్యు ముఖంలోకి నెడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)