ఒకప్పుడు శరణార్థి.. ఇప్పుడు వందలాది శరణార్థుల జీవితాలకు భరోసా ఇస్తోంది - బీబీసీ 100 మంది మహిళలు

ఒకప్పుడు శరణార్థి.. ఇప్పుడు వందలాది శరణార్థుల జీవితాలకు భరోసా ఇస్తోంది - బీబీసీ 100 మంది మహిళలు

ఈమె పేరు రెహానా.

చిన్నప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి ఈమె శరణార్థిగా బ్రిటన్ వెళ్లింది. ఇప్పుడు న్యాయవాది అయ్యింది.

ఇప్పుడు వందలాది మంది అఫ్గాన్ శరణార్థులు బ్రిటన్ ఆశ్రయం పొందేలా సహాయం చేస్తోంది.

బీబీసీ 100 మంది మహిళలు

బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.

( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)