ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

కోవిడ్‌లో వేలకొద్దీ మ్యుటేషన్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. వైరస్‌లు నిత్యం పరివర్తన చెందుతుంటాయి కాబట్టి ఇది ఊహించలేని విషయం కాదు. కానీ బి.1.1.529 రకం లేదా ఒమిక్రాన్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్, ప్రస్తుత వ్యాక్సీన్‌లు పోరాడుతున్న వేరియంట్ కంటే భిన్నమైంది.

అందుకే నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వేరియంట్‌‌లో జన్యు మార్పులు 50 వరకు ఉన్నాయి. వీటిలో 32 వైరస్ స్పైక్ ప్రోటీన్‌లు ఉన్నాయి. వాస్తవానికి వ్యాక్సీన్‌లు టార్గెట్ చేసేది వీటినే. అయితే, ఇది ఎంత ముప్పును కలిగిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)