మహిళల్లో మానసిక వేదన దూరం చేసే హైపర్ రియలిస్టిక్ డమ్మీలు

మహిళల్లో మానసిక వేదన దూరం చేసే హైపర్ రియలిస్టిక్ డమ్మీలు

అచ్చం అప్పుడే పుట్టిన పిల్లలను పోలి ఉండే ఈ హైపర్ రియలిస్టిక్ డమ్మీలకు ఆ తల్లులు నిజంగా పుట్టిన పిల్లలకు చేసినట్టే అన్ని పనులూ చేస్తారు.

దీని వెనుక లోతైన ఆలోచన ఉందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు లేనివారు, పిల్లలను కోల్పోయినవారు మానసిక వేదన నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)